తప్పుడు పని చేస్తూ పట్టుబడ్డ కుంకుమ హీరోయిన్..
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులోకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ కోరిక కొంతమందికి మాత్రమే తీరుతుంది. ఇక అందులో ముఖ్యంగా తమ కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్ట పడుతూ ఉంటారు. ఇలానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క హీరోయిన్లు, హీరోలు.. ఎన్నో ఇబ్బందులు పడి సినిమా అవకాశాలు తగ్గించుకుంటున్నారు. కానీ ప్రతీ ఒక్కరూ సక్సెస్ కాలేరు. కొంతమంది వచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ముందుకు సాగుతున్నారు. మరికొంతమంది అవకాశాలొచ్చినా నిలబెట్టుకోలేక పోతున్నారు. ఇక ఆ కారణం చేతనే ఒకటి, రెండు సినిమాలకు మాత్రమే పరిమితం అయి సినీ ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.
ఇక మరి కొంతమందేమో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంటే, మరికొంతమంది బుల్లి తెర వైపు అడుగులు వేస్తున్నారు. ఇక కొంతమందేమో ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని అడ్డదారుల్లో వెళ్లి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారు. అయితే ఇలా అడ్డదారుల్లో వెళ్లి డబ్బులు సంపాదించడం అనేది ఎప్పటికైనా నష్టమే అని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది. ఇక అలాంటి వారిలో శ్వేతాబసు ప్రసాద్, భువనేశ్వరి ల తో పాటు ఇప్పుడు కుంకుమ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన జయలక్ష్మి అలియాస్ సీమ కూడా ఒకరు.
ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు మంచి హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత తను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో చివరికి అవకాశాలు లేక అడ్డదారులు తొక్కింది. ఇక లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డ ఈమె డబ్బులు సంపాదించడం కోసం వ్యభిచార ఊబిలోకి దిగింది. ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. అంతేకాకుండా పలు ఫైనాన్స్ విషయాల్లో కూడా కొంత మందిని మోసం చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇక తనతో పాటు మరి కొంత మంది యువతులను ఈ ఊబిలోకి దింపిందని వారు స్పష్టం చేశారు. ఇక దీనితో ఆమె జీవితం మొత్తం నాశనం అయ్యింది.