పాయల్ రాజ్ పుత్ ప్యాంట్ గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
దీంతో ఆమె చేతిలో ప్రస్తుతం ఒక్క టాలీవుడ్ సినిమా ఆఫర్ కూడా లేకుండా పోయింది. అయితే మళ్ళీ సినిమా ఆఫర్స్ దక్కించుకోవడానికి ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ తన అందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తున్నారు. ఎద భాగం విపరీతంగా కనిపించేలా ఆమె ఉన్న తన ఫోటో షూట్స్ ని పాయల్ గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. హాట్ భంగిమలలో ఆమె పొట్టి పొట్టి వస్త్రాలు ధరించి అభిమానులకు చెమటలు పట్టిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఆమె తన సెక్సీ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఇందులో ఆమె తన ఎద అందాలను హద్దులు మీరి మరి చూపించేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజన్లు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ధరించిన ప్యాంట్ గురించి చర్చిస్తున్నారు. ఆమె ధరించిన బ్లూ డెనిమ్ జీన్స్ కి కిస్తా దగ్గర 7 బటన్స్ ఉన్నాయి. అలాగే ఆ జీన్స్ ప్యాంటు ఆమె నాభి ని దాటి పైకి వచ్చింది. ఐతే ఆమె కూర్చుని దిగిన ఓ ఫోటోలో ప్యాంటు పై మరొక ప్యాంటు ధరించినట్లు కనిపించింది. దీనితో నెటిజన్లు పాయల్ పవన్ కల్యాణ్ తరహాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది పాయల్ ఫ్యాషన్ టేస్ట్ ని అభినందిస్తున్నారు. అయితే ఈ జీన్స్ కి కాంబినేషన్ గా ఆమె ధరించిన రోజ్ కలర్ టాప్ సూపర్ గా ఉందని ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.