డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా..?

Divya

 మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే చాలామంది మద్యపానాన్ని తాగడం మానలేదు.. అంతేకాకుండా తాగి వాహనాలను  నడపకూడదు అనే ప్రభుత్వం విధించిన చట్టాలను సైతం ఉల్లంగించి మరీ చెలరేగిపోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు.. సాధారణంగా ఈ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి.. కానీ చాలామంది దాన్ని పట్టించుకోక ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఉంటారు.. ఇలా ప్రవర్తించి, అందరి దృష్టిలోనూ చులకన అవుతున్నారు . అలాంటి వారిలో మన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.. వారెవరో ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకుందాం..

నవదీప్:
విలక్షణ నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న {{RelevantDataTitle}}