పవన్ వకీల్ సాబ్ తో గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ హిట్ సాధిస్తాడా...?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక.హిందీలో ఘన విజయం సాధించిన అమితాబ్‌ బచ్చన్‌ ‘పింక్‌’ను తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. లేదంటే ఏప్రిల్‌లో విడుదలవుతుంది.ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో ఉన్నది ఒకే డైలాగ్‌ అయినా… దానిని పవన్‌ పలికిన విధానం.. చూపించిన స్టైల్‌ వావ్‌ అనిపిస్తుంది.‘

కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అనే ఈ డైలాగ్ ప్రస్తుతం ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తుంది.టీజర్‌ ప్రారంభంలో తన ఆఫీసులో పుస్తకాల దుమ్ముదులిపిన పవన్‌… ఆ తర్వాత మెట్రో రైల్లో రౌడీలు మక్కెలిరగదీస్తాడు. ఆ కోటింగ్‌ ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. మధ్యలో కోర్టులో పవన్‌ ‘ యువర్‌ ఆనర్‌’ అనే సీన్‌లో ఇంటెన్సిటీ వావ్‌ అనిపిస్తుంది. ఫైట్‌ తర్వాత పవన్‌ ఇచ్చే లుక్‌లు, చేసే మేనరిజమ్స్‌ ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆఖరులో తన సామాన్లతో వ్యానులో కూర్చుని పుస్తకం చదువుతున్న సీన్‌ అయితే ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక పవర్ స్టార్  సినిమా వస్తోందంటే.. ఓ ఊపు వచ్చేస్తుంది అంటుంటారు అభిమానులు. అప్పటివరకు కామ్‌గా ఉన్న అభిమానులు ఒక్కసారిగా యాక్టివ్‌ అయిపోతారు.

అలాగే అభిమానుల్ని అలరించడానికి పవర్‌ స్టార్‌ కూడా అంతలా యాక్టివ్‌గా మారిపోతుంటారు. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాడు ఎలా ఉంటుందో… టీజర్‌ ఎలా వస్తుందో అంటూ చిన్నపాటి ఆందోళనలో ఉన్న అభిమానులకు ఫుల్‌ జోష్‌ ఇచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ ఉన్నది ఒక నిమిషమే అయినా… అందులో పవన్‌ లుక్ అయితే కిర్రాక్ అసలు.ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని రికార్డులు తిరగ రాయడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

పవర్ స్టార్  పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక.హిందీలో ఘన విజయం సాధించిన అమితాబ్‌ బచ్చన్‌ ‘పింక్‌’ను తెలుగులో ‘వకీల్‌సాబ్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. లేదంటే ఏప్రిల్‌లో విడుదలవుతుంది.సంక్రాంతి సందర్భంగా సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో ఉన్నది ఒకే డైలాగ్‌ అయినా… దానిని పవన్‌ పలికిన విధానం.. చూపించిన స్టైల్‌ వావ్‌ అనిపిస్తుంది.‘కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అనే డైలాగ్ యూత్ ని పిచ్చెక్కిస్తుంది..టీజర్‌ ప్రారంభంలో తన ఆఫీసులో పుస్తకాల దుమ్ముదులిపిన పవన్‌… ఆ తర్వాత మెట్రో రైల్లో రౌడీలు మక్కెలిరగదీస్తాడు. ఆ కోటింగ్‌ ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. మధ్యలో కోర్టులో పవన్‌ ‘ యువర్‌ ఆనర్‌’ అనే సీన్‌లో ఇంటెన్సిటీ వావ్‌ అనిపిస్తుంది. ఫైట్‌ తర్వాత పవన్‌ ఇచ్చే లుక్‌లు, చేసే మేనరిజమ్స్‌ ఫ్యాన్స్‌ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆఖరులో తన సామాన్లతో వ్యానులో కూర్చుని పుస్తకం చదువుతున్న సీన్‌ అయితే సూపర్ గా ఆకట్టుకుంటుంది.ఇక పవర్ స్టార్ ‌సినిమా వస్తోందంటే.. ఓ ఊపు వచ్చేస్తుంది అంటుంటారు అభిమానులు.అప్పటివరకు కామ్‌గా ఉన్నఅభిమానులు ఒక్కసారిగా యాక్టివ్‌ అయిపోతారు. అలాగే అభిమానుల్ని అలరించడానికి పవర్‌ స్టార్‌ కూడా అంతలా యాక్టివ్‌గా మారిపోతుంటారు. చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నాడు ఎలా ఉంటుందో… టీజర్‌ ఎలా వస్తుందో అంటూ చిన్నపాటి ఆందోళనలో ఉన్న అభిమానులకు ఫుల్‌ జోష్‌ ఇచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ ఉన్నది ఒక నిమిషమే అయినా….పవన్ కళ్యాణ్ మాత్రం దుమ్మురేపాడనే చెప్పాలి..ఖచ్చితంగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ హిట్ సాధిస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా వున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: