రాబోయే మల్టీస్టారర్ చిత్రాలు ఇవే!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న RRR... (రౌద్రం రణం రుధిరం) సినిమాలో నందమూరి మెగా ఫ్యామిలీ కలయికలో వస్తున్న మొదటి తెలుగులో టాప్ యంగ్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి
మల్టీ స్టార్ గా ట్రెండ్ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష వరుణ్ తేజ్ మరోసారి మల్టీ స్టార్ మూవీస్ కి సిద్ధమయ్యారు తాజాగా f3 సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
RX100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి రెండవ సినిమా "మహా సముద్రం'. ఈ సినిమాలో సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.
రామ్ చరణ్ ,విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం "ఇక లైసెన్స్ ' సినిమా యొక్క తెలుగు రీమేక్ రైట్స్ నీ రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నాడు దీన్ని తెరకెక్కించడానికి దర్శకునీ కోసం వెతుకుతున్నారు
స్టార్ హీరో పవన్ కళ్యాణ్, హిరో రానా కాంబినేషన్లో మల్టీ స్టార్ మూవీస్ రాబోతుందని టాక్. అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ఇద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ గట్టిగానే ఉండబోతున్నాయి. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రాబోతోంది.
తెలుగు పరిశ్రమలో మల్టీ స్టార్ మూవీస్ మరికొన్ని రావాలని సక్సెస్ సాధించాలని కోరుకుందాం