సమంత ఇల్లు ఇంద్రభవనమే !.. ఎంత బాగుందో చూశారా ?

Chaganti
నాగచైతన్య, సమంతలకు  మీ ఇద్దరికీ ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పెళ్లికాక ముందు నుంచే వీరిద్దరికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పెళ్లయిన తర్వాత ఈ ఇద్దరి జంట చాలామందికి నా చేసింది. అందుకే ఫీల్ ఇద్దరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇలా వీరికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు జనాలు. పెళ్లికి ముందు విడివిడిగా ఉన్న వీళ్లిద్దరు పెళ్లి తర్వాత ఒక ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. అయితే ఆ ఇంటికి ఉన్న స్పెషాలిటీ లు అన్నీ ఇన్నీ కావట సింపుల్ గా చెప్పాలంటే ఇంద్ర భవనానికి ఏమీ తక్కువ కాకుండా సమస్త సదుపాయాలు ఇంటిలో ఉన్నాయని అంటున్నారు.

అయితే చూడడానికి అలా అనిపిస్తుంది గాని ఈ ఇంటిని కొనడానికి చైతన్య సమంతలు పెద్ద యుద్ధమే చేశారట. యుద్ధం అంటే ఏమిటో అనుకునేరు అదేంటంటే ఈ ఇంటి కోసం వెతుకులాటలో వీరికి చాలా రోజులు గడిచి పోయాయని అంటున్నారు. ఈ ఇద్దరు కలిసి ఎన్నో ఇళ్ళు చూసినా వీరికి ఆ ఇంటిలో ఏదో ఒక లోపం కనిపించేదట. సరిగ్గా అలాంటి సమయంలో మురళీమోహన్ కట్టించుకున్న ఇల్లు చూసిన నాగ చైతన్య తనకున్న చనువుతో ఆ ఇల్లు తనకు కావాలని కోరారట.
అయితే మురళీమోహన్ మాత్రం ఇది అమ్మేందుకు కాదని తన తమ్ముడికి, కొడుక్కి బాగా ఇష్టమైన ఇల్లని అందుకే దాన్ని అసలు అమ్మే ఉద్దేశం లేదని చెప్పాడట. వెంటనే ఈ విషయాన్ని తండ్రి నాగార్జునకు తెలియ చెప్పటంతో ఆయన విషయమంతా వివరించి ఇది తప్ప మరే ఇల్లు ఆ కొత్త జంటకి నచ్చలేదని. ఈ ఇంటిని ఎలా అయినా ఇవ్వాలని మురళీమోహన్ ని కోరారట. నాగార్జున రంగంలో దిగి అడగడంతో మురళీ మోహన్ ఆయన మాట కాదనలేక మనసు మార్చుకోవాలి వచ్చిందట. గచ్చిబౌలి ఏరియాలో 14వ ఫ్లోర్ లో ఉండే ఈ ఇంట్లో సమస్త సదుపాయాలు ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: