ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నటి
‘‘అమ్మా.. నేను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కరోనా లేదు.. వరదల్లేవు.. అవన్నీ నాకు ఎంతో సంతోషాన్ని అందించిన రోజులు’ అని నా తొమ్మిదేళ్ల కొడుకు నాకు చెప్పాడు. ఆ మాటలు నాకెంతో బాధగా అనిపించాయి. కన్నీరు పెట్టుకున్నాను. మనం ఎలాంటి పరిస్థితులు కొనితెచ్చుకున్నాం? రాబోయే తరాల వారికి మనం ఏం అందిస్తున్నాం?’ అంటూ