ఈషా రెబ్బా అందాలు చూస్తే అదరహో అనాల్సిందే!!

Kavya Nekkanti

ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేవు‌. `అంతకు ముందు.. ఆ తరువాత` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై.. అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ తెలుగ‌మ్మాయి.

అవకాశం వచ్చిన ప్రతి చిత్రంలో నటిగా నిరూపించుకుంటోంది. ముఖ్యంగా బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో కూడా ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అలాగే నటనకు ప్రాధాన్యత ఇస్తూ.. గ్లామర్ తో కూడా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది ఈషా. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 

ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ.. అద‌ర‌హో అనిపించుకుంటోంది. తాజాగా కూడా ఈషా రెబ్బా  అందాలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: