వెంకీ మామతో ప్రభాస్.. ఆహా అనిపించే సినిమా !?

Durga Writes

వెంకటేష్.. విక్టరీ వెంకటేష్.. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు.. ప్రతి ఒక్క సినిమా హిట్ అయినా అవ్వకపోయిన ప్రేక్షకులను అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకునేవి. ఎన్నో కామెడీ సినిమాలు.. ఎన్నో ఫైట్ సినిమాలు.. అన్నిటికి మించి ఎమోషనల్ సినిమాలు అన్ని అద్భుతం అంటే నమ్మండి. 

 

 

ఇంకా అలాంటి హీరో ఇప్పుడు మరో స్టార్ హీరోలతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతని సినిమాలు హిట్ అవుతాయి అని అతను అనుకోవడం లేదో ఏమో తెలియదు కానీ అన్ని మల్టి స్టారర్ సినిమాలే చేస్తున్నాడు.. ఇప్పుడు నారప్ప అనే సినిమా ఒక్కడే చేస్తున్నాడు కానీ సాధారణంగా అయితే అన్ని సినిమాలు మల్టీ స్టారర్ గానే చేస్తున్నాడు. 

 

 

మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు.. ఆ తర్వాత మొన్నటికి మొన్న మేనల్లుడుతో కలిసి వెంకీ మామ సినిమా చేశాడు. ఇలా అన్ని మల్టీ స్టారర్ సినిమాలలోనే నటించాడు. ఇంకా ఇలా నటించాడు కదా! మళ్లీ కూడా అతనికి ఎన్టీఆర్, ప్రభాస్ తో కలిసి నటించాలి అని ఉంది మీడియాతో చెప్పాడు. 

 

 

ఇలా వెంకీ మామకు మల్టీ స్టార్ సినిమాలు అంటే పిచ్చి.. ఇంకా అయన అన్నట్టే ప్రభాస్, వెంకీ మామ కలిసి సినిమా చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా! ఇద్దరు పాజిటివ్ మైండ్.. ఫైట్ సీన్స్.. అబ్బో సినిమా అద్భుతం అంతే. మరి వెంకీ మామతో ప్రభాస్ కలిసి నటించి ఆహా అనిపించే రేంజ్ సినిమాను ప్రేక్షకుల ముందు తెస్తారు ఏమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: