రాజ‌కీయ నాయ‌కుల‌ను ఓ ఆట ఆడుకున్న గోపిచంద్‌..!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఎన్నో సినిమాలు వ‌స్తున్నాయి. అందులో కొన్ని హిట్ అయితే.. మ‌రికొన్ని ఫ‌ట్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని మాత్రం మంచి మెసేజ్ ఇచ్చిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో గోపిచంద్ హీరోగా వ‌చ్చిన `పంతం`

అవినీతిలో కూరుకుపోయి అక్రమంగా ప్రజల సొమ్మును దోచుకునే రాజకీయ నాయకులు.. వాళ్ల దగ్గర నుంచి ఆ డబ్బును కాజేసి ప్రజలకు పంచేసే హీరో.. ఇలాంటి రాబిన్ హుడ్ సినిమాలు ఇప్పటి వరకూ చాలానే వచ్చాయి. ఇది కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అయితే ఈ సినిమాను కొత్త‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు. ప్రభుత్వం ఏదైనా పాలించేది అవినీతే..చివరకు ప్రజలకు దక్కాల్సిన ఎక్స్ గ్రేషియాల్లోనూ అవినీతి చేస్తున్న తీరును ఎంతో చ‌క్క‌గా ప్ర‌జంట్ చేశాడు. 

movie

పొలిటికల్ సిస్టమ్ పై {{RelevantDataTitle}}