దిశా పటానీ అంత‌లా రెచ్చిపోతే చాలా క‌ష్టం..!!

Kavya Nekkanti

దిశా పటానీ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `లోఫర్` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటి. అప్పట్లో దిశా పటాని గ్లామర్ కు ఫిదా అయిన యువత ఇలియానా 2 అని కూడా కామెంట్స్ కూడా చేశారు. ఇక ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డు బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.


 
భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ జర్నీ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ.. అన్‌టోల్డ్ స్టోరీ'తో హిందీ చిత్ర పరిశ్రమలో దిశా పటానీ అడుగుపెట్టింది. ధోనీ మాజీ ప్రియురాలు పాత్ర పోషించి అభిమానుల మనసు దోచుకుంది ఈ బ్యూటి. ఆ త‌ర్వాత వ‌ర‌స ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది.

అంతేకాకుండా.. మ‌రోవైపు  ఏదో రకంగా సామాజిక మాధ్యమాల్లో దిశా తనకు సంబంధించిన ఫోటోలు పెడుతూ అంతర్జాలంలో వేడిని పుట్టిస్తుంది. ముఖ్యంగా బికినీల్లో, గ్లామర్ ఫోజుల్లో ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇక‌ సోషల్ మీడియాలో దిశా పటానికి ఉన్న క్రేజ్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోతుంది. ఇక తాజాగా కూడా దిశా ప‌టానీ అదిరే అందాల‌తో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: