వలస కార్మికుల కోసం 3 ఫ్లైట్స్ ఏర్పాటు చేసి అమితాబచ్చన్..?

siri Madhukar

దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులు పేదల కోసం.. సినీ కార్మికుల కోసం ఎంతో అండగా నిలుస్తున్నారు.  బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అయితే వలస కార్మికుల గురించి నిరంతరం కష్టపడుతూ.. వారిని తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సు, ఫ్లైట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.   ఇలా సోనూ సూద్ చేస్తున్న సేవలకు భారత దేశం మొత్తం సాహెూ అంటున్నారు. ఇక {{RelevantDataTitle}}