మిహీక బాబాయ్ పెద్ద కూతురు ఆశ్రిత క్లాస్ మెట్ : దగ్గుబాటి రానా

Suma Kallamadi

హీరో రానా ఇటీవల సోషల్ మీడియా వేదికగా చేసుకొని మిహీక బజాజ్ తన ప్రేమను అంగీకరించింది అంటూ తెలియజేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వీరి ప్రేమ ప్రయాణానికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలియజేయడం జరిగింది. అలాగే ఇటీవల వీరి పెళ్లి విషయంపై రామానాయుడు స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యులు హాజరు అయ్యి పెళ్లి విషయాలు మాట్లాడుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అతి త్వరలోనే రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.  ఈ తరుణంలో రానా తన ప్రేమాయణం పై ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. మిహిక తన బాబాయ్ దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత క్లాస్ మెట్ అని తెలియజేశాడు రానా. లాక్ డౌన్ ముందు మా ప్రేమ ఫలించింది అని రానా తెలియజేశారు. నిజానికి మా ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
And it’s official!! 💥💥💥💥

A post shared by {{RelevantDataTitle}}