సీనియర్ హీరోలే గతి ఈ భామకి......
అప్పట్లో ఆఫర్ల మీద ఆఫర్ల తో కాళీ లేక ఫుల్ బిజీ అయ్యిపోయింది ఈ భామ. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బోల్తా పడింది. ఊహించని విధంగా ఈమె స్థాయి పడి పోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి పెద్ద పెద్ద హీరోలతో నటించిన ఈమె పరిస్థితి ఘోరం. ఇప్పుడు ఎంతగా ఎదురు చూస్తున్న అవకాశాలు మాత్రం లేనే లేవు.
వరసగా కమర్షియల్ సినిమాలు చెయ్యడమే ఈమె కెరీర్ కి మైనస్ అంటున్నారు అభిమానులు. ఈమె కెరీర్ చాల తక్కువ సమాయంతో ముగిసి పోయింది అని అంటున్నారు. ఇంక ఈమెకి గుడ్ టైం లేదు అంటూ చెబుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కి మిగినినది బ్యాడ్ టైం అని అంటున్నారు.
ఈమె బిజీ అయ్యిపోవచ్చు కానీ యంగ్ హీరోలతో అవకాశం లేదని విమర్శలు వినపడుతూనే ఉన్నాయి. కానీ టాలీవుడ్ లో కానీ కాలీవుడ్ లో కానీ అడుగు పెట్టే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ కి లేదు అని అంటున్నారు. అలానే ఈమెకి మాత్రం బాలీవుడ్ మంచి అవకాశం ఇచ్చింది అని అంటున్నారు. లక్కీగానే ఈమెకి అక్కడ ఛాన్స్ వచ్చింది అనే చెప్పాలి. కానీ ఆమె కి సీనియర్ హీరోలే గతి అయ్యారట.
ఈమె అజయ్ దేవగన్ తో కలిసి థాంక్యూ గాడ్ సినిమాలో నటించింది. ఈమె కి యంగ్ స్టార్స్ తో అవకాశాలు రాక ఒప్పుకోవాల్సిన గతి వల్ల చేసిందట. అందుకే అజయ్ దేవగన్ సినిమాకి సరే అని అందిట. అయితే ఈమె మళ్ళీ హీరో అజయ్ దేవగన్ తో నటించ బోతోందిట. ఇంక అవకాశాలు రాక ఈమె ఒప్పుకుంటున్న దుస్థితిలో ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.