దేవతగా తన ముద్ర వేసిన కేఆర్. విజయ...!

Gullapally Venkatesh

సాధారణంగా సినిమాల్లో దేవుడు పాత్రలకు పురుషులు ఎక్కువగా నటిస్తూ ఉంటారు. మహిళలు ఆ పాత్రలు చెయ్యాలి అంటే మాత్రం ధైర్యం కావాలి. కాని కేఆర్ విజయ మాత్రం ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆ పాత్రల్లో నటించి మెప్పించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. {{RelevantDataTitle}}