14 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ గొడవ ఎందుకు గెలికావ్‌.. బ్యూటీ?

JSR
బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎఫైర్‌లు బ్రేకప్‌లు చాలా కామన్‌. ఒకప్పుడు అమర ప్రేమికుల్లా కనిపించిన చాలా మంది ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. మరికొంత మంది తమ గతాన్ని మర్చిపోయి పర్పనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. అలాంటి అరుదైన జోడి కరీనా, షాహిద్‌. ఈ ఇద్దరు గతంలో ఒకరంటే ఒకరు ప్రాణంగా కలిసి తిరిగారు. కానీ తరువాత విడిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుండా అయిపోయారు.

కరీనా, షాహిద్‌ మధ్య అదే ఇంటర్వ్యూలో `తషాన్` {{RelevantDataTitle}}