అందులో న‌న్ను చూసి ఆశ్చ‌ర్య‌పోతారు...నో డౌట్‌!

Arshu

స‌మంత అక్కినేని గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అందం ఆక‌ర్ష‌ణీయ‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అట్టే క‌ట్టిప‌డేస్తుంది. ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌మంత ఓ రేంజ్ లో దూసుకుపోతుందో అంద‌రికీ తెలిసిన విష‌యమే. ఇక‌పోతే  `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్ సిరీస్ గురించి ఇటీవ‌లె మాట్లాడుతూ...

 

“సినిమాల్లో ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలకు ఇది భిన్నమైనదని చెప్పగలను. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు’’ అని అంటోంది సమంత. డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి సమంత అడుగుపెట్టారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌ సెకండ్‌ సీజన్‌లో సమంత నటించనున్నారు. మనోజ్ బాజ్‌పాయ్, {{RelevantDataTitle}}