తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో చాలా కూల్ గా ఉండే హీరో నాగార్జున. ఆయన కోపడిన సందర్భాలు చాలా తక్కువ. ఎలాంటి ప్రశ్నలు అయినా ఏ విధంగా అడిగిన చాలా ఓపికగా రిప్లై ఇస్తారు. మీడియా సమావేశాలలో ఎన్ని రకాల ఇబ్బందికరమైన ప్రశ్నలు మీడియా ప్రతినిధులు వేసిన చాలా నవ్వుతూ సమాధానం ఇస్తారు కింగ్ నాగార్జున. అటువంటి నాగార్జున తాజాగా ఓ యాంకర్ పై సీరియస్ అవ్వడం కోపం తెచ్చుకోవటం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు పురస్కారాలను ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ ని ఇండస్ట్రీకి చెం