మనీ: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. రిస్కే ఉండదు..!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెడుతున్నారు. గతంలో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఎక్కువమంది చేసేవారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కాస్త రిస్క్ ఉన్నప్పటికీ అధికంగా రాబడి ఉండడం చేత చాలా మంది ఇందులో పెట్టుబడి పెడుతున్నారు.. సాధారణంగా మన దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటే నష్టాలు భరించలేక మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది ఎంచుకుంటున్నారు. మార్కెట్లో కూడా అనేక మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. వాటిలో అధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం..

1). కోటక్ నిఫ్టీ పిఎఫ్ బ్యాంక్ ఈటీఎఫ్:
ఈ ఫండ్ పెట్టుబరిదారులకు మంచి రాబడిన సైతం అందిస్తుంది.. ఇందులో పెట్టుబడి పెడితే మూడు సంవత్సరాల..227.49 శాతం వరకు రాబడిని అందిస్తుంది. ఇందులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్ల తర్వాత..3,27,490 రూపాయలు అందుతుంది. మూడేళ్ల వార్షికం దాదాపుగా..48.40 శాతం ఉంటుంది.

2). క్వాంటి స్మాల్ క్యాప్ ఫండ్:
ఇందులో మూడేళ్ల పాటు పెట్టుబడులు పెడితే మంచి రాబడిని అందుకోవచ్చు.. ఈ మూడు సంవత్సరాలలో వచ్చే రాబడి దాదాపుగా 193.15 శాతం వరకు ఉంటుందట ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 3 లక్షల వరకు పొందవచ్చు..

3). ఏబిఎస్ ఎల్ పిఎస్ యు ఈక్విడ్ ఫండ్:
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎఫ్ ఫండ్ ఇది.. ఇందులో కూడా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రావడని అందుకోవచ్చు.. కేవలం మూడేళ్లలోనే 183.55 శాతం వరకు రా పట్టుకోవచ్చు.. ఇందులో లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మూడేళ్లకి.. రూ.2,83,550 వస్తుందట.. మొత్తం మీద మూడేళ్ల రాబడి 41.45 శాతం ఉంటుంది..

ఇవే కాకుండా మరికొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నవి.. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: