పొట్టి గౌనులో కేక పెట్టించే అందంతో ఆరియానా..!!

Divya
గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఆరియానా అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో చేసిన ఒక ఇంటర్వ్యూ వల్ల ఈమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా చేసిన కూడా పెద్దగా ఎవరు గుర్తించుకోలేదు. వర్మ ఈమె అందాన్ని పొగుడుతూ చేసినటువంటి ఒక వీడియోతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఆరియానా.. ఇక అక్కడ నుంచి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోలేదు మంచి సినిమాలలో ఆఫర్లు అందుకుంటూనే రోజురోజుకి తన క్రేజీ పెంచుకుంటోంది.

ఆరియానా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది. ప్రతిరోజు ఒక ఫోటో ఆయన షేర్ చేస్తూ కుర్రకారులకు మతి పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఆరియానా.. ఈ ఫోటోలను షేర్ చేసేటప్పుడు తనకు నచ్చినట్టుగా నేనుంటాను ఎవరు ఏమన్నా పట్టించుకోను అనే స్థితిలో ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది.. గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. తాజాగా ఒక ఎరుపు రంగు వేసుకొని కేక పెట్టించే అందంతో ఆరియానా హోయలు పలుకుతోంది.

ఆరియానా తన థైస్ అందాలను చూపిస్తూ స్లీవ్ లెస్ గౌనులో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను చూసిన అభిమానుల సైతం ఆరియానా అందాలతో పిచ్చెక్కిస్తోంది అంటూ రోజు రోజుకీ తనలోని గ్లామర్ యాంగిల్ ని బయట పెడుతూ అందరిని ఆకట్టుకుంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే ఈ అమ్మడు బిగ్ బాస్ -4 లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ ఓటీటి లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఒకసారి బిగ్ బాస్ లో కూడా యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం ఎక్స్పోజింగ్ చేస్తూ తన ఫోటోలతో కుర్రకారులను ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: