పోటోలను జూమ్ చేసి చూస్తే హనీ రోజ్ అందాల విందు..!!

Divya
బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ అద్భుతమైన నటనను ప్రదర్శించింది..ముఖ్యంగా ఈమె అందాలకు సైతం కుర్రకారులు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. బాలయ్య మరదలి పాత్రలో తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో శృతిహాసన్ ను మించి పోయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో హనీ రోజ్ నటించి బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె మతిపోయే షేపులతో కుర్రకారులను ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉన్నది.హనీ రోజ్ పాలరాతి శిల్పం లాగా ఉండడంతో ఈమెకు ప్లస్ అని చెప్పవచ్చు.
తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో తరచూ మైండ్ బ్లోయింగ్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటోంది. తాజాగా రెడ్ కలర్ చీరలో అందాల విస్ఫోటనాన్ని సృష్టిస్తోంది. ఈ ఫోటోలను జూమ్ చేసి చూస్తే మరి ఈ అమ్మడు అద్దాలు తనివి తీర కనిపిస్తాయని ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతోంది.హనీ రోజ్ భారీ స్ట్రక్చర్ కి ఈమె చీర కట్టులో కనిపిస్తే అందం మరింత భారీ స్ట్రక్చర్ కి ఈమె చీరకట్టులో కనిపిస్తే అందం మరింత హాట్ నెస్ మరింత రెట్టింపు అవుతోంది.
ఈ రెడ్ కలర్ శారీలో హనీ రోజ్ అందాలు పదింతలు రెట్టింపుతో ఉందని చెప్పవచ్చు. సరిగ్గా క్లియర్ అందాల వద్ద అని రోజు తన చీర కొంగును పక్కకు జరిపి అందాలను ప్రదర్శిస్తూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు .. ఒకవైపు వర్షాలు మరొకవైపు అని రోజు అందాలు అంటూ కుర్రకారులను హీటెక్కిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె చిరునవ్వుకు సైతం కుర్రకారుల హృదయాలలో అలజడి సృష్టించే విధంగా కనిపిస్తోంది. ప్రస్తుతం హనీ రోజ్ కు సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: