హాట్ వర్క్ ఔట్ తో రెచ్చగొడుతున్న దివి...!!

murali krishna
హాట్ బ్యూటీ దివి గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ బ్యూటీ గా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈమె గ్లామర్ డోస్ బాగా పెంచేసిందని చెప్పాలి.రెట్రో మోడ్రన్ ట్రెడిషనల్ ఇలా ఏ లుక్ లో అయినా సరే ఇవి అలా సెట్ అయిపోతుందంటే ఇక తాజా గా జూమ్ లో వర్క్ అవుట్ లో చేస్తూ తన ఫిజిక్ ను మరింత పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.
అసలే జీరో ఫిగర్ మైంటైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ యువతను బాగా ఆకట్టుకుంటుంది మరి ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ పై ఫోకస్ పడే లా వర్కౌట్ చేస్తున్న దివిని చూసి నేటిజెన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు..
తాజాగా ఈమె జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దివి.. మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 ఇలా ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించిన సరే రాని గుర్తింపు ఒక బిగ్ బాస్ ద్వారా అయితే తెచ్చుకుంది ఇక తర్వాత రకరకాల గ్లామర్ ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తూ మెప్పిస్తుంది. ఇకపోతే గతంలో మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా అయితే నటించింది.
అక్కడ ఈమె పాత్ర చిన్నదే అయినా కూడా మహేష్ సినిమా కావడంతో అందరి కన్ను  కూడా ఆమెపై పడింది. ఇక ఇప్పుడు పుష్ప 2 లో దివి యాంకర్ గా అవకాశం దక్కించుకున్నట్లు అయితే ల తెలుస్తుంది. హాట్ అందాలతో వరుస అవకాశాలు అయితే తెచ్చుకుంటుంది. దివి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: