అఖిల్ హీరోగా నటించిన 5 మూవీల మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో 5 మూవీ లలో హీరో గా నటించాడు. అఖిల్ హీరో గా నటించిన 5 మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేశాయో తెలుసుకుందాం.
ఏజెంట్ : అఖిల్ తాజాగా హీరో గా నటించిన ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ నిన్న అనగా ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.45 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
మిస్టర్ మజ్ను : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.03 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
హలో : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.
అఖిల్ : అఖిల్ హీరో గా రూపొందిన ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు         రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.60 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: