మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శివాత్మిక..!!

Divya
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ తన తండ్రి బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈమె దారుణమైన ట్రోలింగ్కు గురవ్వడమే కాకుండా బాడీ షేవింగ్ కూడా గురైందట. మరి కొంతమంది అందంగా లేదంటూ కూడా పలు రకాలుగా కామెంట్స్ చేశారు. అయితే నెటిజన్లు సైతం ఎంత ట్రోల్ చేసిన ఈ అమ్మడు ఏ రోజు కూడా వాటికి భయపడకుండా తనను ట్రోల్ చేసిన వారిచేతనే శభాష్ అనిపించేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
శివాత్మిక తన నటనతో అందరూ నోరు మూయించింది. అందరూ హీరోయిన్లు కేవలం పాటలు రొమాంటిక్ సీన్లకు మాత్రమే పరిమితమవుతూ ఉంటే కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది ఈ ముద్దుగుమ్మ . తన నటనతో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది శివాత్మిక.. శివాత్మిక స్టార్ హీరోల సరసన పెద్దగా నటించలేదు. కేవలం చిన్న సినిమాలకు మాత్రమే ఎంచుకుంటూ తనలో నటన మార్కును చూపిస్తూ ముందుకు సాగుతోంది. దొరసాని సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అడపా దడప్ప సినిమాలలో నటించింది ఈ ఏడాది రంగమార్తాండ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది.
ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది గోల్డ్ మెస్కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది శివాత్మిక. సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం తన అందంతో కుర్రకారులను సైతం ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో సువాత్మిక షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తన సైజు అందాలతో షో చేస్తూ కుర్చీలు వయ్యారంగా కూర్చొని దిగిన ఫోటోలు నేటిజెన్లు ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఈమె అందాన్ని చూసి బుర్రకారులు తట్టుకోవడం కష్టమే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: