ఆ ఈవెంట్లో అందాలతో కుర్రకారును అలరించిన తమన్నా... రకుల్... జాన్వి... ఆలియా..!

Pulgam Srinivas
తాజాగా జి పి పవర్ లిస్ట్ 2023 పేరుతో ఒక భారీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి అనేక మంది సినీ తారలు విచ్చేశారు. ఈ ఈవెంట్ కు అద్భుతమైన క్రేజ్ ఉన్న సినీ తారలు కూడా ఎంతో మంది విచ్చేశారు. అందులో భాగంగా ఈ ఈవెంట్ కు విచ్చేసిన కొంత మంది హీరోయిన్ ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్ లో తమన్నా ... రకుల్ ... ఆలియా ... జాన్వీ  సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
తమన్నా ఈ ఈవెంట్ కి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్ లో ఈ ముద్దు గుమ్మ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రకుల్ ఈవెంట్ కు అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో మరియు డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్ లో ఈ ముద్దు గుమ్మ తన హాట్ ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలియా భట్ ఈ ఈవెంట్ కు అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ప్రస్తుతం ఆలియా ఈ ఈవెంట్ కు వేసుకోవాల్సిన డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాన్వి కపూర్ ఈ ఈవెంట్ కు గ్రీన్ కలర్ లో హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: