జవాన్ చిత్రంలో అల్లు అర్జున్.. క్లారిటీ ఇదే..!!

Divya
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పాపులారితే సంపాదించుకున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో కూడా సత్తా చాటి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించారు.ఆ త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి షారుక్ ఖాన్ డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న పై వోల్టేజ్ యాక్షన్ చిత్రం జవాన్.. ఈ సినిమా తో బాలీవుడ్ లో వెండితెర పైన కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అతిథి పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారట. అంతేకాకుండా ఇప్పటికే అల్లు అర్జున్ జవాన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సుకుమా దర్శకత్వంలో పుష్ప-2 సినిమా  షూటింగ్లో పాల్గొన్నారు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. అల్లు అర్జున్ కు సౌత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి డైరెక్టర్ అట్లే షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలు అల్లు అర్జున్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో నటించమని గత కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్కి ఆఫర్ వచ్చిందని కానీ ఆయన తిరస్కరించారని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ అవాస్తవాలు అన్నట్లుగా తెలుస్తోంది. నెలరోజుల క్రితం ముంబైలో జరిగిన జవాన్ షూటింగ్ సినిమాలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నయనతార నటిస్తున్నది. మొదటిసారి బాలీవుడ్లో నటిస్తున్న నాయనస్థార సినిమా ఇదే. అలాగే డైరెక్టర్ అట్లీ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి , ప్రియమణి కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే దీపికా పదుకొనే కూడా ఇందులో కేమియో రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదల టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో జూన్ రెండవ తేదీన అన్ని భాషలలో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: