వెరీ హాట్ లుక్ ఉన్న బ్లూ కలర్ డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి దిశా పటాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయినటువంటి లోఫర్ అనే మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది .
 

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకున్నప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వినకూడదు వేయకుండా తన హాట్ హాట్ అందచందాలను ఒలకబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే పాన్ వరల్డ్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.

 అలాగే సూర్య హీరోగా శివ దర్శకత్వం లో రూపొందుతున్న కంగువా అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటో  లలో దిశా పటాని అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది . ప్రస్తుతం దిశ పటాని కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: