తిక్ ఎల్లో కలర్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక హిందీ మూవీ లలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది  ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ కనుక భారీ విజయం సాధించినట్లు అయితే జాన్వి క్రేజ్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే లుక్ లో ఉన్న తిక్ ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: