కేజిఎఫ్ సినిమా ఫలితంతో జాగ్రత్త పడ్డ సుకుమార్...!!

murali krishna
అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికీ సినిమాలోని పాటలు అలాగే డైలాగ్స్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్నీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో అల్లు అర్జున్, రష్మిక మందన ఫుల్ పాపులర్ అయ్యారని చెప్పొచ్చు.అయితే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన కొద్ది రోజులకి విడుదలైన కేజిఎఫ్ సినిమా పుష్ప సెకండ్ పార్ట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకునేలా చేసిందటా.. ఎందుకంటే కేజిఎఫ్ మొదటి భాగం కంటే రెండవ భాగం వసూళ్లపరంగా అత్యధిక కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప రెండో భాగం మీద మరింత శ్రద్ధ పెట్టారని తెలుస్తుంది.

చాలాసార్లు సినిమా షూటింగ్ మొదలుపెట్టి, కథలో మార్పులు చేస్తూ వాయిదా వేస్తూ వచ్చారని తెలుస్తుంది.. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 20 సెకండ్ ల వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోతో సుకుమార్ ఇది కేజిఎఫ్ సబ్జెక్టు కాదు అలాగే కేజిఎఫ్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ సినిమా టీజర్ ని ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోకి కేజిఎఫ్ సెట్ అప్ కి పుష్ప రెండో భాగానికి ఏ మాత్రం సంబంధం లేదని కూడా తెలుస్తుంది.
 
అయితే మొదటి భాగానికి నిర్మాతలుగా ఉన్న వారిని తీసేసి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ను పుష్ప రెండో భాగానికి సెలెక్ట్ చేశారటా.. ఈ క్రమంలోని అత్యంత భారీ బడ్జెట్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.మనకు తెలిసింది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు ఈ క్రమంలోని సుకుమార్ పుష్ప రెండో భాగానికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా తీసుకున్నట్లు సమాచారం.ఇక పుష్ప మొదటి భాగంలో ఉన్న క్యారెక్టర్స్ ని రెండో భాగంలో ఉంటాయని సుకుమార్ ఎప్పుడో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక సమంత ప్లేస్ లో మరొక స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: