మరో తమిళ మూవీలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన..!

Pulgam Srinivas
కన్నడ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి మంచు గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి అందులో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ ఛలో తోనే అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుని ఆ తర్వాత పరుస టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు తగ్గించుకొని అందులో ఎక్కువ శాతం సినిమాలతో అద్భుతమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక ... అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తో పాటు నితిన్ సరసన మరో మూవీ లో హీరోయిన్ గా నటించబోతుంది. ఈ మూవీ కి వెంకీ కుడుమల దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది.

 అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ కార్తి హీరోగా రూపొందిన సుల్తాన్ మూవీ లోను విజయ్ హీరో గా రూపొందిన వారిసు మూవీ లను నటించి తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ మరో తమిళ సినిమాలో అవకాశం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిపిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందబోయే మూవీ లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఎ ఆర్ మురుగదాస్ మాజీ అసోసియేట్ అయిన మిధున్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: