ఒంపులతో మైకం కప్పిస్తున్న కాజల్ అగర్వాల్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఒకే రకంగానే మెయింటైన్ చేస్తూ ఉంది. తెలుగు, తమిళ్ భాషలలో కూడా దాదాపుగా స్టార్ హీరోలు అందరితో నటించింది. కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ పొందిన హీరోయిన్గా పేర్కొంది. కమర్షియల్ చిత్రాలలో కాజల్ అగర్వాల్ తిరుగులేని స్టార్టంలో సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలను రాణిస్తోంది. ఎక్కడ కూడ ఫెయిల్యూర్ గా నిలచలేదు..ఇది కేవలం కాజల్ అగర్వాల్ మాత్రమే సాధ్యమైందని చెప్పవచ్చు.

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్లో తన స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వీరికి ఒక బాబు కూడా జన్మించారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తోంది. తరుచుగా భర్తతో కొడుకుతో దిగేటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండియన్ -2 సినిమాలో నటిస్తోంది. అందుకోసం పలు వర్కౌట్ లో కూడా చేస్తూ మునుపటి ఫిజిక్కును పొందేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది కాజల్ అగర్వాల్.
కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులకు ఫుల్ ట్రేట్ ఇచ్చేలా కనిపిస్తోంది. కలర్ ఫుల్ గ్రీన్ డ్రెస్సులో కాజల్ అగర్వాల్ మెస్ మైరేజ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కళ్ళతోనే మతి పోగొట్టే అందాలతో నడుము వంపులతో మైమరిపిస్తుంది.
లోపల దాగున్న పరువాలతో కుర్రకాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది కాజల్ అగర్వాల్ ముఖ్యంగా తన లిప్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే తన నడుము అందాలతో ఫోజులిస్తూ తెగ వైరల్ గా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ అగర్వాల్ చివరిసారిగా ఘోస్టి అనే చిత్రంలో నటించింది. అలాగే బాలయ్య నటించబోతున్న 108వ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా తన భర్తతో కలిసి రాంచరణ్ బర్తడే ఫంక్షన్ కు కూడా హాజరయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: