హాట్ లుక్ ఉన్న మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్లో మైమరిపిస్తున్న హాట్ బ్యూటీ..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమానులలో ఒకరు అయినటువంటి హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది.

 ఈ సినిమా మంచి విజయం సాధించడం ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో హనీ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ తో అద్భుతంగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా హనీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ మధ్య హనీ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: