ఎద, నాభి అందాలతో మత్తె క్కిస్తున్న అదాశర్మ....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మందికి ఎంతో అందం, అభినయం ఉన్న కానీ సరైన గుర్తింపు మాత్రం రాదు.అలాంటి భామల్లో అదా శర్మ మొదటి వరుసలో ఉంటుంది. గ్లామర్ మరియు అందాలు పరచడంలో ఎలాంటి హద్దులు లేని ఈ కథానాయికకు ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. ఈమె కెరీర్ మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది.
హీరోయిన్ అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'హార్ట్ ఎటాక్' మూవీతో టాలీవుడ్ ఆడియన్స్‌కు తన గ్లామర్‌తో నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఇక అదాకు చేతి నిండా సినిమాలు లేకపోయినా ఎపుడు ఏదో ఒక ఫోటో షూట్‌తో వార్తల్లో నిలుస్తూ ఉండటం విశేషం.
అదా ఎక్కువగా తను చేసిన సినిమాల కంటే గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులర్ అయింది. వరుస సినిమాలు చేస్తూనే గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేయడం అదా స్టైల్. అంతేకాదు అప్పట్లో ఆకు కూరలుతో ఒక డిజైన్ వేర్‌తో డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనిపై అభిమానులు రక రకాలుగా కామెంట్స్ చేసారు కూడా. మొత్తంగా లేటెస్ట్ డ్రెస్‌లో అదా శర్మ హాటు అందాలు అభిమానులను కిక్కెంచాయి.
ఆమెకు నితిన్తో 'హార్ట్ ఎటాక్' సినిమా కలిసిరకపోవడంతో తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాను మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో పిచ్చెక్కిస్తూనే ఉంది అదా శర్మ. బోలెడంత గ్లామర్ ఉన్నా ఈ భామకు మాత్రం సరైన అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి.  ఆ తర్వాతా అల్లు అర్జున్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సాయి ధరమ్ తేజ్ 'సుబ్రమణ్యం ఫర్ సేల్', ఆది సాయి కుమార్‌తో 'గరం', అడివి శేష్‌తో 'క్షణం', రాజశేఖర్‌తో 'కల్కి' సినిమాల్లో నటించింది.
అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడం అదా స్పెషాలిటీ. రీసెంట్‌గా క్యూట్ మీట్ అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. '
అదా శర్మ విషయానికొస్తే ఈ భామ 1992 మే 11న ముంబైలో జన్మించింది. అక్కడే స్కూల్ మరియు కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆ తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టింది. ఆపై సినిమాల్లో అవకాశాలను పట్టేసింది.ఐతే ఇటీవల తన నాభి మరియు ఎద అందాలతో కుర్రోళ్ళని ఒర్రుతలుగిస్తుంది. ఐనా సరే ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

అప్పట్లో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉంటూ తన గ్లామర్ షోతో ఆడియన్స్‌ను పిచ్చెక్కించింది. అదా శర్మ మంచి జిమ్మానిస్టక్‌లో మంచి పట్టు ఉంది. అంతేకాదు డాన్సుల్లో కథక్, భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. మోడలింగ్‌లో రాణిస్తోన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్‌కు అటెండ్ అయింది. అన్నింట్లో ఈమెకు ఎక్కువగా రిజెక్ట్ ఎదురైంది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కానీ తొలి అవకాశం రాలేదు.
తొలి సినిమా అవకాశం వచ్చినా మరో అవకాశం కోసం దాదాపు 6 యేళ్లకు పైగా వెయిట్ చేయాల్సి వచ్చింది. కేవలం సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్‌లతో పాటు షార్ట్ ఫిల్మ్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది.
ఎంతలాగా కష్టపడుతున్నారు ఆమెకు మూవీస్ కలిసిరావట్లేదు అని నేటిజన్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: