అందుకే యాంకర్ రవి పెళ్లిని సీక్రెట్ గా ఉంచారు..!!

Divya
తెలుగు బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందారు యాంకర్ రవి. గతంలో లాస్య యాంకర్ రవి అంటే ఎక్కువగా పాపులారిటీ సంపాదించారు. వీరిద్దరూ కలిసి చేసేటువంటి షో ఎటువంటిది అయినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉండేది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి కచ్చితంగా వీరిద్దరూ వివాహం చేసుకుంటారని వార్తలు అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. కానీ యాంకర్ రవికి అప్పటికే వివాహమై ఒక కూతురు కూడా జన్మించినట్లు తెలుస్తోంది.
రవి మాత్రం తన వివాహాన్ని ఎక్కడ చెప్పకుండా చాలా గోఫ్యాయంగా ఉంచారు. ఈ విధంగా రవి తన పెళ్లి విషయాన్ని ఉంచడానికి గల కారణాన్ని తాజాగా తెలియజేసినట్లు తెలుస్తోంది. రవి తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన ఉద్దేశంలో పెళ్లి చేసుకున్న వారంతా కూడా అంకుల్స్ అన్నట్లుగా తన మైండ్లో చాలా బలంగా నాటుక పోయిందని తెలిపారు. తనకు కూడా వివాహమైంది అన్న విషయం తెలిస్తే తనకు కూడ ఎక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయి అవకాశాలు రాకుండా పోతాయని భయం తనకు చాలా భయపెట్టిందట.

 అందుకే తన పెళ్లి విజయాన్ని దాచి పెట్టానని అయితే తన పెళ్లి విషయాన్ని దాచిపెట్టడంతో తను ఎవరితో కూడా యాంకరింగ్ చేసిన వారితో తనకు ఏవేవో రూమర్లు రాస్తూ ఉండడంతో ఆ వార్తలకు చెక్ పెట్టడం కోసమే తనకు నిత్యా కు వివాహమైందనే విషయాన్ని బయట పెట్టానని తెలిపారు రవి. ప్రస్తుతం రవి తెలిపిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అలాగే తనపై వస్తున్న రూమర్లకు సోషల్ మీడియాలో చెక్ పెట్టేందుకు తన పెళ్లి ఫోటోలను కూడా రవి షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా షేర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈమధ్య రవి కూడా బుల్లితెరకు దూరమైనట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: