ఎద అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ వర్షిణి....!!

murali krishna
బుల్లితెర యాంకర్స్ కు ఇటీవల వారికున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని బట్టి వాళ్ళ డిమాండ్ పెరిగింది. ఐతే మాములుగా తాము అభిమానించే సెలబ్రిటీలకు ఏమైనా జరిగితే అస్సలు తట్టుకోలేక పోతారు ఫ్యాన్స్. అందుకే వారికి ఏమైనా జరిగిన వెంటనే బాగా రియాక్ట్ అవుతుంటారు.
అయితే తాజాగా యాంకర్ వర్షిణి విషయంలో కూడా తన ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన వర్షిణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యాంకర్ గా పుల్ స్టాప్ పెట్టింది. అయినప్పటికీ కూడా బుల్లితెరపై ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం ఉంది. మొదట సోషల్ మీడియాతో కెరీర్ ను మొదలుపెట్టి ఢీ డాన్స్ షోతో(Dhee dance Show) యాంకర్ గా పరిచయమైంది.
ఇక అందం విషయంలో టాప్ గ్లామర్ యాంకర్ గా కూడా నిలిచింది. తన లుక్స్, డాన్సులతో బాగా సందడి చేసింది. ఈ బ్యూటీ మొదట్లో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఢీ షో నుంచి బయటికి వచ్చాక.. మళ్లీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా యాంకరింగ్ ను మళ్లీ పరిచయం చేసింది.తన ఎంట్రీ డాన్స్ లతో మాత్రం అందరి దృష్టిని తనవైపు లాక్కుంది. ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకు బుల్లితెర పైనే కలిసొచ్చింది. ప్రస్తుతం యాంకర్ బాధ్యతలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు ప్రసారమైయ్యే ఎంటర్టైన్మెంట్ షో లలో, ఈవెంట్లలో పాల్గొని బాగా సందడి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు బాగా సమాధానం చెబుతుంది. తను చేసే ఫోటో షూట్ లు చూస్తే మాత్రం మతిపోతాయి. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన వర్షిణి తను దాచుకున్న అందాలన్నీ బయట పెట్టింది. పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తను నడుము, థైస్ అందాలు, ఎద అందాలతో బాగా రెచ్చగొడుతుంది.ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మరో హాట్ ఫోటో వదిలింది. అది పైన కింద టు పిస్ బికినీ వేసుకొని హాట్ హాట్ గా రెచ్చగొడుతుంది.అందులో తను నీళ్ళల్లో తడిసిన బట్టలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇక ఆ ఫోటో చూసి తన ఫాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐతే ఈ మధ్యనే ఆమెకు ఫీవర్ రావడంతో ఇంకా ఫీవర్ తగ్గలేదా అంటూసోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు ఆమె అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: