పొట్టి నిక్కర్ లో హాట్ స్కిన్ షో తో అలరిస్తున్న రీతు వర్మ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటీ మణుల లో ఒకరు అయినటు వంటి రీతు వర్మ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ విజయ్ దేవరకొండ హీరో గా తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన పెళ్లి చూపులు మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం అలాగే ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటనకు కూడా మంచి ప్రశంసల లభించడంతో ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీతు వర్మ కు మంచి సినిమా అవకాశాలు లభించాయి .
. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించినా రీతు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పర్వాలేదు అనే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటుంది. అందులో భాగంగా రీతు ఆఖరుగా శర్వానంద్ హీరోగా రూపొందిన ఒకే ఒక జీవితం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. రీతు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది.
ఇలా సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా రీతు అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి నెక్కర్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రీతు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: