హాట్ లుక్ ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ లో కుర్రకాలను హీట్ ఎక్కిస్తున్న రాసి కన్నా..!v

Pulgam Srinivas
నాగ శౌర్య హీరో గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో రాసి ఎన్నో తెలుగు మూవీలలో నటించిన సరైన విజయం మాత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దుగుమ్మకు లభించడం లేదు. కొంత కాలం క్రితమే రాశి ... కార్తి హీరో గా రూపొందిన సర్దార్ అనే తమిళ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే రాశి ప్రస్తుతం సినిమా లతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
 

ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన మోస్ట్ హాటెస్ట్ రాసి సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే ఎన్నో సార్లు తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసి కొరకారును హిట్ ఎక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా కూడా రాసి తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రాసి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను రాసి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: