రెడ్ కలర్ శారీలో ... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో నడుమందాలతో మైమరపిస్తున్న నబా నాటేష్..!

Pulgam Srinivas
సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నబా నటేశ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నన్ను దోచుకుందువటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. దానితో నబా కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి మూవీ ద్వారా పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో నబా హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ కూడా విజయం సాధించ లేదు. ఇలా వరుసగా రెండు అపజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఈస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్ ... మాస్ట్రో మూవీ లలో నబా నటించింది. వరుస సినిమా అవకాశాలు లభిస్తున్న సమయం లోనే నబా కు ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంది.  ఆ కారణంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ సినిమాలలో నటించడం లేదు.
 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలను ఆర బోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.  అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ రెడ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: