క్రికెటర్ ని తన మాయలో పడేసిన రష్మిక?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సోషల్ మీడియా ట్రోల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది.అంతేగాక యూత్ లో భారీ ఫాలోయింగ్ కల్గిన హాట్ బ్యూటీగా ప్రస్తుతం దూసుకుపోతుంది. అందులోనూ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఈమె ఛేంజోవర్ అనేది ఆమెకు మరింత క్రేజ్ తీసుకొస్తుంది.స్టార్ స్టేటస్ రాగానే హాట్ గా కెమెరా కంట పడి ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. థైస్, క్లీవేజ్ చూపిస్తూ హాట్ గా ఉండటానికి LKG పిల్లల దుస్తులు వేస్తూ అగ్గిరాజేస్తు మంటలు పుట్టిస్తూ కుర్రాళ్లలో గుబులు రేపుతుంది. మోడ్రన్ దుస్తుల్లో మెరుస్తూ నార్త్ ఆడియన్స్ కి నిద్రపట్టకుండా చేస్తుంది. ఎందుకంటే సౌత్ లో ఈమెని ఆరాధించే వారికంటే ట్రోల్ చేసే వాళ్ళే ఎక్కువ. అందుకే బాలీవుడ్ లో తన టాలెంట్ చూపిస్తుంది. ఇక స్టార్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలోనే ఈ రేంజ్ లో రెచ్చిపోతుందంటే.. ఇక సరైన హిట్ పడితే రష్మిక దుమారాన్ని తట్టుకోవడం అసాధ్యమే అంటున్నారు నెటిజన్స్.

అయితే తాజాగా ఈ హాట్ యంగ్ బ్యూటీపై ఇండియన్ స్టార్ బ్యాట్సమన్ మనసు పారేసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ భుశమన్ గిల్ తనకిష్టమై్న సెలబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసాడు. ఓ అభిమాని సెలబ్రిటీ క్రష్ గురించి అడగగా... మరో ఆలోచన లేకుండా ఇతను రష్మిక పేరు చెప్పాడు. దీంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇతడి నుంచి మరో రకమైసన సమాధానం వస్తుందని భావిస్తే ..అక్కడ అతడి నుంచి ఊహించని బదులొచ్చింది.అయితే అంతా కూడా తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ నటి సారా అలీఖాన్ పేరు చెబుతారని అనుకున్నారు. కానీ ఇతడు ఏకంగా రష్మిక పేరు చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంగతి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో రష్మికకి జాక్ పాట్ తగిలిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫేమస్ అవ్వాలనే రష్మిక  పోరాటం, కష్టం బాగా ఫలిస్తుందని నెటిజన్స్ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: