నీలి రంగు దుస్తులలో చూపులతో చంపేస్తున్న స్నేహ..!!

Divya
టాలీవుడ్ లో హోమ్లీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ స్నేహ.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు పొందింది. ఎన్నో చిత్రాలలో హాట్ పర్ఫామెన్స్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా పోస్టులు షేర్ చేస్తూనే ఉన్నది. ఇక గతంలో కూడా తన భర్త ప్రసన్న కుమార్ తో విడిపోతుందని వార్తలు వినిపించాయి..కానీ అందుకు గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు ఈ దంపతులు. ఇకపోతే స్నేహ తాజాగా నీలిరంగు దుస్తులను మెరిసిపోతూ కనిపిస్తోంది.
నిండైన దుస్తులలో కెమెరా ముందు తన అందాలతో కుర్రకారును హోయలు పోయేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. హోమ్లీ బ్యూటీ గా పాపులర్ అయిన స్నేహ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.  ముఖ్యంగా స్కిన్ షో విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటుంది.  కానీ ఈమె ఫోటోలకు ఇచ్చే ఫోజులు మాత్రం అంతకుమించి అనేలా ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా పంచుకున్న ఫోటోలను స్నేహ క్యాప్షన్ పెట్టలేదు.నో క్యాప్షన్ అంటూ పోస్ట్ చేయడం విశేషం అంటే తన అందాలకు క్యాప్షన్ లేదని అర్థంతో ఈ పోస్ట్ ని షేర్ చేసిందని నెటిజన్లు భావిస్తూ ఉన్నారు.
స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల కంటే టీవీ షోలో పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  సినిమాలలో చాలా అరుదుగా కనిపిస్తున్న స్నేహ తన పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది.. హీరోయిన్గా సినిమాలు మానేసిన తర్వాత తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి,  వినయ విధేయ రామ వంటి చిత్రాలలో మాత్రమే నటించింది. ఈ చిత్రాలలో ఈమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. తమిళ , తెలుగు వరుసగా టీవీ షోస్ చేస్తూ ఉంటుంది. శ్రీముఖి యాంకర్ గా శివ బాలాజీ తో పాటు స్నేహ జడ్జిగా చేస్తోంది. ఈ షో కి మంచి ఆదరణ దక్కుతూ ఉండడం విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: