బాలయ్య కారణంగా శృతిహాసన్ పై దారుణమైన ట్రోలింగ్..!?

Anilkumar
ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. వీరిద్దరితోపాటు ఒక కీలకమైన పాత్రలో హాని రోజ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కూడా నటించారు. బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ సినిమా అందుకున్నప్పటికీ సంక్రాంతి విజేతగా మాత్రం నిలవలేకపోయింది. ఈ సినిమా విడుదలైన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదలైంది .

బాలకృష్ణ మరియు చిరంజీవి ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైనప్పటికీ చిరంజీవి సినిమా నే భారీ విజయాన్ని అందుకుంది .ఇలా ఉంటే ఇక తాజాగా ఈ సినిమా 23న ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ కొట్టి టీ లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకి సంబంధించిన చాలా సీన్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో పలు రకాలుగా రోల్స్ కూడా చేస్తున్నారు చాలామంది. ఈ క్రమంలోనే తాజాగా వీరసింహారెడ్డి సినిమా కూడా ఈ జాబితాలోకి చేయందని అంటున్నారు. ఈసారి బాలయ్యను ట్రోల్ చేయకుండా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ ని ట్రోల్ చేస్తున్నారు చాలామంది.

అయితే విరసింహారెడ్డి సినిమాలో బాలయ్య మరియు శృతిహాసన్ కి మధ్య కొన్ని పరిచయ సన్నివేశాలు ఉంటాయి. ఇక అసలు సన్నీవేషాలన్నీ కూడా చాలా సిల్లీగా ఉన్నాయని ఇలాంటి సీన్లలో గోపీచంద్ ఎలా తనని కన్విన్స్ చేశాడు అంటూ రకరకాల కామెంట్లను చేస్తున్నారు చాలామంది నెటిజన్స్. సినిమాలోని ఒక సన్నివేశంలో శృతిహాసన్ బాలయ్య కారణంగా డ్రగ్స్ తీసుకోవడం అనంతరం పిచ్చిపిచ్చిగా డాన్స్ వేయడం వంటి వాటిపైన కూడా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో ఇలానే బాలయ్య సినిమాలకు సంబంధించిన కొన్ని సీన్లను కూడా ట్రోల్స్ చేసేవారు చాలా మంది. కానీ ఇప్పుడు మాత్రం బాలకృష్ణ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ ని రూల్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: