ఆ హీరోయిన్ ప్రేమను రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్...!!

murali krishna
ఎన్టీఆర్‌  పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. సినిమా హీరోలు లేదా హీరోయిన్ లు అంటే ఏదో ఒక రూమర్ అయితే  వస్తూనే ఉంటుంది.
కానీ ఎన్టీఆర్ మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి రూమర్లు అయితే క్రియేట్ కాలేదు. ఇందుకు ఆయన నడుచుకున్న విధానమే  అని చెప్పుకోవాలి. అందుకే ఆయన టాలీవుడ్ హీరోల లో టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు.
కాగా జూనియర్ ఎన్టీఆర్‌ కు దగ్గరవ్వాలని అప్పట్లో ఓ హీరోయిన్ బాగా నే ప్రయత్నించిందటా. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ అయిన సమీరా రెడ్డి. ఆమె గురించి ప్రత్యేకం గా పరిచయం చెప్పాల్సిన  అవసరం లేదు. ఎన్టీఆర్‌ నటించిన అశోక్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో నే ఎన్టీఆర్‌ మీద మనసు పారేసుకుందంట ఈ భామ

ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌ కు చెప్పగా ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించాడటా.ఎందుకంటే ఎన్టీఆర్‌ కు ఈ ప్రేమ, దోమ లాంటి విషయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ అయితే లేదు. అందుకే ఆయన రిజెక్ట్ చేశారు. దాంతో ఆమె కావాలనే తమ మధ్య గాసిప్స్‌ క్రియేట్ అయ్యే విధంగా ప్రవర్తించింటా.కావాలనే ఎన్టీఆర్‌ కు క్లోజ్ గా ఉండటం లాంటివి చేసేదని తెలుస్తుంది.
ఈ సంగతి తెలుసుకున్న హరికృష్ణ ఆమె కు ఓ రోజు సున్నితం గా వార్నింగ్ కూడా ఇచ్చారంట. నీ లైఫ్ ను నువ్వు పాడు చేసుకోకు. అమ్మాయిల జీవితం చాలా సున్నితమైంది. ఎన్టీఆర్ కు కు ఇష్టం ఉంటే నేను నిన్ను కోడలిగా చేసుకుంటాను. కానీ వాడికి అలాంటి ఆలోచన అస్సలు లేదు. కాబట్టి నువ్వు దూరంగా ఉండు అని చెప్పారని సమాచారం.. దాంతో అప్పటి నుంచి ఆమె ఎన్టీఆర్‌ కు దూరం గా ఉందని సమాచారం.అంతే కాదు తెలుగు సినిమాలు కూడా వదిలేసిందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: