స్లీవ్ లెస్ గౌన్లు అందాల విందు చేసిన రష్మి..!!

Divya
యాంకర్ రష్మీ అందాలు వలకబోయడంలో ఎలాంటి ఆడ్డు అదుపు లేకుండా ఫోజులిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన మాటలతో కూడా కట్టిపడేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా జబర్దస్త్ లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది రష్మీ. అంతే కాకుండా ఒక్కసారిగా అందరిని అటెన్షన్ అనేంతగా తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ తో అభిమానులకు ఫెస్టివల్ మూడు తెప్పించే విధంగా కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా రష్మీ రొమాంటిక్ అంటు హాట్ కామంతో సైతం వైరల్ గా మారుతూ ఉంటాయి.

తాజాగా షేర్ చేసిన ఫోటోలలో శ్రద్ధ కపూర్ లో ఉన్నావంటే మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా అనసూయ పరిస్థితి రష్మీకి రాబోతోంది అంటూ పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్  లో అనసూయ ఇలానే ఫోటో షూట్ చేయక ఆంటీ ఆంటీ అంటూ ఆమె పైన పలు రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అనసూయ ఒక్కసారిగా సైలెంట్ కావడం జరిగింది. దీంతో ఆ యొక్క రష్మీ పైన కూడా పడుతుందని పలువురు నెటిజన్లో కామెంట్ చేస్తున్నారు.

కొంతమంది రశ్మిని కూడా ఆంటీల అదిరిపోయేలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. రోజురోజుకి ఆంటీల తయారవుతున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు హాట్ యాంకర్ ట్యాగ్ని కాస్త ఆంటీగా మార్చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. రాను రాను ఈ నినాదం పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. బేసిగ్గా ఇంస్టాగ్రామ్ లో కామెంట్లను అసలు రష్మీ పట్టించుకోదు.కేవలం తన పని తాను మాత్రమే చూసుకుంటూ వెళ్తుంది. అప్పుడప్పుడు అడపాదప గ్లామర్ ఫోటోలతోపాటు మానవత్వం పైన కూడా స్పందిస్తూ ఉంటుంది రష్మీ. ప్రస్తుతం రష్మికి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: