థైస్ అందాలతో రెచ్చిపోతున్న హెబ్బ పటేల్....!!

murali krishna
మామూలుగా హీరోయిన్లు ఏ వయసులో ఉన్నా కూడా చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. కారణం మేకప్ ఒకటి అయితే మరొకటి మంచి వర్కౌట్. చాలామంది హీరోయిన్లు వర్కౌట్లు చేస్తూ తమ శరీరాన్ని కాపాడుకుంటూ ఎప్పుడు యంగ్ గా కనిపిస్తూ ఉంటారు.
            ముఖంపై ముడతలు కనిపించకుండా ఎప్పటికప్పుడు మేకప్ తో కవర్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు 40 ఏళ్లు దాటినా కూడా పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ ఉంటారు.
              అయితే కొంతమంది హీరోయిన్లు తమ బాడీపై అసలు ఇంట్రెస్ట్ పెట్టరు. శరీర ఆకృతిలో మార్పు వచ్చిన కూడా అసలు పట్టించుకోరు. దీంతో వెంటనే వాళ్ళ వయస్సు బయటపడుతుంది. కొన్నిసార్లు వాళ్ళ శరీరాలే వాళ్లు యవ్వనాన్ని కోల్పోతున్నారు అన్నట్లుగా చూపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా హెబ్బా పటేల్ శరీరం కూడా అలాగే చూపించింది. దీంతో ఆమెను బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఇంతకీ తనలో కనిపించిన మార్పు ఏంటో చూద్దాం.
            టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ హెబ్బా పటేల్. తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తన హాట్ హాట్ లుక్కులతో కుర్రాళ్లను తన వైపుకు మలుపుకుంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.
              టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది. ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది. కానీ అంతగా మెప్పించలేకపోయింది. గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.
            ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడును పట్టించుకునే వాళ్లే లేరు. దీంతో అవకాశాల కోసం బాగా ఆరాట పడుతుంది. పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది. హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది. అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది. తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్నిసార్లు తన ఫోటోల పట్ల కూడా బాగా నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక ఒకప్పుడు సన్నగా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు లావై అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది. అందులో  తన థైస్ అందాలను, ఎద అందాలను చూపిస్తూ బాగా రెచ్చిపోయింది. అంతేకాకుండా తన నడుము అందాలు కూడా బయట పెట్టింది. అయితే ఆ నడుము అనేది అంత అందంగా కనిపించలేదు. పైగా వయసు అయిపోయాక కనిపించే ఆడవారి నడుముగా బయటపడుతూ కనిపించింది. ఇక ఆ ఫోటోని చూసి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. హెబ్బా పటేల్ అప్పుడే ముసలిది అయిందిఅంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: