బ్రహ్మానందం ఒకప్పటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ప్రతి సినిమాలో కనిపించే బ్రహ్మానందం ఇప్పుడు అసలు సినిమాలు చేయడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఈయన జోరు ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో బ్రహ్మానందం రోజుకు కనీసం రెండు మూడు సినిమాల్లో అయినా నటించేవారు. అంతే కాదు ప్రతి స్టార్ హీరో సినిమాలో కూడా బ్రహ్మానందం ఉండేవారు. ఎంత పెద్ద హీరో ఎంత పెద్ద దర్శకుడు సినిమా అయినప్పటికీ బ్రహ్మానందం పాత్ర కచ్చితంగా సినిమాలో ఉండేది.ఆయన లేకుండా సినిమా నడిచేది కాదు. 

ఇక ఒకప్పుడు బ్రహ్మానందం రెమ్యూనరేషన్ హీరో రేంజ్ లో ఉండేది. ఆయన రోజువారీ రెమ్యూనరేషన్ను తీసుకునేవాడు.అంతే కాదు అప్పట్లో ఒక్కొక్క సినిమాకి గాను ఏకంగా కోట్ల రూపాయల లో రెమ్యూనరేషన్ తీసుకున్నాడు బ్రహ్మానందం. ఒక సమయంలో బ్రహ్మానందం ఒక సినిమాలో ఒకరోజు నటించడానికి కనీసం ఏడు నుండి పదిలక్షలు రెమ్యూనరేషన్ అయినా తీసుకునేవాడు.కానీ ప్రస్తుతం ఒక సినిమాలో కూడా కనిపించడం లేదు బ్రహ్మానందం. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా అవకాశాలు లేకపోవడంతో బ్రహ్మానందం అడపాదనప వేస్తున్న సినిమా అవకాశాల కోసం ఆయన రెమ్యూనరేషన్ను తగ్గించుకున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు ఒకప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్న బ్రహ్మానందం ఇప్పుడు నాలుగు నుండి ఆరు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు బ్రహ్మానందం ఎంత డిమాండ్ చేస్తే అంతరమైన రేషన్ ఇచ్చేవారు. కానీ ఈ మధ్య అవకాశాలు తగ్గడంతో డిమాండ్ చేసే పరిస్థితి కూడా బ్రహ్మానందం కి లేదు. ఒకప్పుడు ఆయన తీసుకున్న రెమినరేషన్తో పోలిస్తే ఇప్పుడు తీసుకుంటున్నారు ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం ఆయన ఏ సినిమాల్లో కూడా కనిపించకపోవడంతో చాలామంది బ్రహ్మానందం తిరిగే సినిమాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మానందం కామెడీ ఇష్టపడే చాలామంది ఆయన కామెడీని ప్రతి సినిమాలో కోరుకుంటున్నారు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: