హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రతీ సంవత్సరం ఎంతోమంది హీరోయిన్ లు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను మరియు అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంటున్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ ... అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ రష్మిక మందన ఒకరు. రష్మిక తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఛలో మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని ... అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందినటువంటి గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించి మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్నానానికి ఎదిగిపోయింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస క్రేజీ సినిమాల్లో అవకాశం దక్కడం ... అలాగే అందులో ఎక్కువ శాతం మూవీ లు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం రష్మిక తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకాడని ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే హాట్ థాయ్ అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: