గ్లామర్ తోనే మంత్రముగ్ధుల్ని చేస్తున్న శ్రద్ధాదాస్..!!

Divya
చీర కట్టులో పరువాల విందు ప్రదర్శించడంలో ముందున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇక తరచూ తన అందాల ఆరబోత ఫోటోలతో యువత తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది. శ్రద్ధాదాస్ పరువాల గ్లామర్ విందులో రెచ్చిపోయి మరి సాంప్రదాయమైన దుస్తులను మైమరిపిస్తూ హాట్ నేస్ చూపిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది. శ్రద్ధాదాస్ టెంప్టింగ్ స్టిల్స్ తో నేటిజన్లో మతులు పోగొడుతోంది శ్రద్ధా దాస్ గ్లామర్కు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ ఉంటుంది ఈ ముద్దు గుమ్మ.

మరొకవైపు చూపు తిప్పుకొని అందంతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ మతిలిపోగొట్టే ఫోటోలతో నేటిజన్లను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈమె అందాలకు సైతం ఇంటర్నెట్ షేక్ చేసే విధంగా  ఉంటుంది అని చెప్పవచ్చు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తన హాఫ్ సారీ తో మైమరిపించేలా చేస్తోంది. తాజాగా ఆకుపచ్చ చీరలు రెడ్ బ్లౌజులో కట్టిపడేసే అందచందాలతో తన నడుము నాభి సొగసుతో కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించే అందంతో కేక పెట్టిస్తోందని చెప్పవచ్చు శ్రద్ధాదాస్.

మరొకవైపు స్తంభం దగ్గర నిలబడి తన ఒళ్ళు విరుస్తూ అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేలా చేస్తోంది శ్రద్ధాదాస్. ఇక ఈమె తీసిన ఒక్కో స్టిల్ ఫోటో మైమరిపిస్తూ నెట్టింట పెను దుమారం రేపుతోంది. శ్రద్ధా దాస్ అభిమానులు కూడా ఈ ఫోటోలను చూసి పలు రకాలుగా కామెంట్లు లైక్స్ తో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు.
సిద్దు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు మాత్రం అనుకున్నంత స్థాయిలో హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది దీంతో బుల్లితెరపై కూడా పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. త్వరలో నటించబోయే సినిమాల గురించి అప్డేట్ తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: