చీర కట్టులో అందాలను చూపిస్తున్న హెబ్బా పటేల్..!!

Divya
యూత్ లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటి మనులలో హెబ్బా పటేల్ కు మొదటి స్థానం ఉంటుందని చెప్పవచ్చు. స్టార్ హీరోయిన్గా ఎదగాల్సిన ఈమె సరైన కథలు ఎంపిక చేసుకో లేకపోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. కానీ గ్లామర్ వలకబోయడంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఇతర హీరోయిన్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హెబ్బా పటేల్ మొదట కుమారి -21 f చిత్రంతో యువతకు మంచి క్రష్ గా మారిపోయింది ఈ చిత్రంతో ఈమె గ్లామర్ తో నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో పరవాలేదు అనిపించుకుంది. హెబ్బా పటేల్ కెరీర్ కు సరైన సక్సెస్ లేకపోవడంతో ఈమె అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉంటోంది. దీంతో ఈమెకు పలు అవకాశాలు కూడా తగ్గాయి. ఇక హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోతో కుర్రకారుల హృదయాలను దోచుకుంటూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ రోజు రోజుకి తన గ్లామర్ తో అందాన్ని పెంచేస్తూ ఉంటోంది.
హెబ్బా పటేల్ ఇంస్టాగ్రామ్ లో స్టాండింగ్ ఫిక్స్ షేర్ చేయడం జరిగింది. వెరైటీ చీరలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది. చీర లోపల దాగున్న అందాలను సైతం కుర్రకారులకు చూపిస్తూ కనువిందు చేస్తోంది. హెబ్బా అందాన్ని చూసిన పలువురు నేటిజన్లు సైతం ఈమె అందాన్ని చూసి మైమరిచిపోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. కళ్ళతోనే ఈమె అందాల మత్తు జల్లుతోంది  అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హెబ్బా పటేల్ ధరించిన స్లీవ్ లెస్ బ్లౌజ్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. చివరిగా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో డి గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: