డబ్బులిస్తే ఎలాంటి పని అయినా చేస్తా అంటున్న స్టార్ హీరోయిన్..!?

Anilkumar
ఇప్పుడు నడుస్తుంది అంతా గ్లామర్ ప్రపంచమే. ముఖ్యంగా సినీ హీరోయిన్లు తమకున్న అందాలను మొత్తం విప్పి చూపించడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. అలా చేయకపోతే వారికి ఛాన్సులు రావు కదా... ఎంత గొప్ప నటి అయినా సరే కుర్రకారులకి హీటెక్కించే అందాలను చూపించకపోతే వారికి ఎలాంటి సినిమాల్లో కూడా అవకాశాలు రావు అన్న సంగతి వారికి తెలుసు. అందుకే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు.అందుకే ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ను ఆరబోసేందుకు ఎటువంటి అడ్డు చెప్పడం లేదు. 

అయితే తాజాగా ఆ లిస్టులోకే చేరింది కన్నడ యంగ్ బ్యూటీ ఆశికారంగనాద్. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది ఈ కన్నడ యంగ్ బ్యూటీ. ఈ సినిమానే కాకుండా ఈ కన్నడ యంగ్ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు మారుతి డైరెక్షన్ లో రానున్న రాజా డీలక్స్ సినిమాలో కూడా చేసే అవకాశాన్ని కొట్టేసింది.అయితే తాజాగా ఈమె గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటి అంటే ...ఈమెకి డబ్బులు కాస్త ఎక్కువ ఇస్తే చాలు అంట ఎలాంటి రోలైనా చేయడానికి సిద్ధం అవుతోందట ఈ కన్నడ బ్యూటీ..

అంతేకాదు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే బికినీ వేసుకొని సినిమా చేయడానికి అయినా రెడీ అని అంటుంది అని సమాచారం..ప్రస్తుతం ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ క్రమంలోనే కన్నడ యంగ్ బ్యూటీ మరో యంగ్ హీరో సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుందట. ఇక ఆ సినిమాలో రొమాన్స్ కాస్త ఎక్కువ ఉంటుందట. అంతేకాదు ఘాటుగా రొమాన్స్ చేయవలసిన సీన్లకి సైతం ఈమె రెడీగా ఉందట. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు సినిమాలోని బోల్డ్ మరియు రొమాన్స్ సీన్లకు ఈమెను సంప్రదిస్తున్నారట. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: