ఆస్కార్ ఫైనల్ నామినేషన్ అనౌన్స్మెంట్ కు ఇంకొద్ది గంటలే...!!

murali krishna
ప్రపంచంలో ప్రతి దర్శకుడికి, అలాగే ప్రతి యాక్టర్ కి, ప్రతి టెక్నిషియన్ కి ఉండే ఒక కల ‘ఆస్కార్’. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ను గెలుచుకుంటే చరిత్రలో వారికంటూ ఒక పేజీ ఉంటుందని ప్రతి ఒక్కరూ ఫీల్ కూడా అవుతూ ఉంటారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి కేటగిరికి టాప్ లెవల్ అవార్డ్ గా పరిగణించే ఆస్కార్స్ అవార్డ్ అనౌన్స్మెంట్ ఈసారి మార్చ్ 12న చెయ్యనున్నారని తెలుస్తుంది.. మార్చ్ 12న అవార్డ్ గెలవడానికి రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని ‘ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్’ రూపంలో ఈరోజు అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రిడిక్షన్స్ ని కనుక పక్కన పెడితే, ఈరోజు సాయంత్రం 7 గంటలకి {{RelevantDataTitle}}